*వైఎస్ఆర్ సిపిలో చేరిన గ్రామ యువత, టిడిపి నాయకులు*
సి బెలగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన టిడిపి నాయకులు సుమారు 150 కుటుంబాలు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పోలకల్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సిపి పార్టీలోకి చేరినారు.. వీరిని కోడుమూరు నియోజవర్గ సమన్వయకర్త, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ వైఎస్ఆర్సిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు..నాయకులు మాట్లాడుతూ తమ గ్రామ అభివృద్ధి కొరకై మరియు జగనన్న చేస్తున్న మంచి పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సిపిలో చేరినట్లు తెలిపారు..రాబోయే ఎన్నికల ప్రతి ఒక్కరం కష్టపడి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారిని, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని అన్నారు..
యూత్ వైస్ ప్రెసిడెంట్ ఏసురత్నం సెక్రెటరీ నాగేష్ కోశాధికారి సోమన్న మరియు సభ్యులు హనుమంతు అనిల్, మద్దిలేటి, ప్రవీణ్, దేవరాజు, ఎల్లప్ప దానం, అశోక్, నాయకులు నాగరాజు, రాముడు, ఏసేపు, రామకృష్ణ, సోమప్ప, రంగన్న, మద్దిలేటి, తిప్పన్న, దేవానందం, మహేష్, సూరి, నవీన్, రమేష్, మదన్న, చంద్రశేఖర్ బోయజు, ఆది రాజు, సురేష్, ఎర్రన్న, ప్రతాప్, లక్ష్మన్న, కిరణ్, విజయ్ తదితరులు పార్టీలోకి చేరారు..






