*పెంచికలపాడు గ్రామంలో స్వాములకు, భక్తులకు అన్నదానం*
kiran24×7news …
పెంచికలపాడు గ్రామంలో శ్రీశైలం కు పాదయాత్రగా వెళ్తున్న శివ స్వాములకు, భక్తులకు అన్నదానం మరియు మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు పాల్గొని ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో వి.సోమశేఖర రెడ్డి, సొసైటీ చైర్మన్ ఎం.ఎల్లా రెడ్డి, సర్పంచ్ లత, భాస్కర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు






