*కొనసాగుతున్న ఇంటింటికి ప్రచారం*

kiran24×7news :-    ఈరోజు కర్నూల్ 39వ వార్డు కార్పొరేటర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలవు సతీష్ గారి సతీమణి డా. స్టెల్లాసతీష్ గారు..రానున్న ఎలక్షన్ లో ఎంపీగా బీవై రామయ్య గారిని ఎమ్మెల్యేగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు…