kiran24x7news:-
గూడూరు నగర పంచాయతీ 5వార్డులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ కే నరసింహులు టిడిపి నాయకులు రేమట వెంకటేష్ టిడిపి యువ నాయకుడు కే వీరకుమార్ టిడిపి సీనియర్ నాయకులు నాగప్ప యాదవ్ ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది.
అలాగే ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించడం జరిగింది అలాగే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారిని అత్యధిక మెజారిటీ తొ గెలిపించవలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో 5 వార్డు తెలుగుదేశం నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు.






