గూడూరులో టిడిపి పార్టీ ముమ్మర ప్రచారం….

kiran24x7news:-

కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలో డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల గురించి తెలియజేయడం జరిగింది,

ఈ కార్యక్రమం గూడూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు ఆధ్వర్యంలో జరగడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు,గౌండకుమార్, విజయ్ కుమార్, నడిపన్న, భాస్కర్, సిద్ధార్థ, యుగేంద్ర సింగ్, వేంగోడ్ మధు,చందు,విష్ణు సేన అభిమానులు పాల్గొన్నారు,