kiran24×7news :-

కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామానికి చెందిన శివరామిరెడ్డి కి బ్రైన్ స్ట్రోక్ కారణంగా కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఈ విషయం వైయస్ఆర్ సీపీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారి ద్రుష్టి కి రావడంతో ఆయన వెంటనే హాస్పిటల్ కి వెళ్లి సిటి స్కాన్ & MRI స్కాన్ చెయించడం జరిగింది.

అలాగే న్యూరో సర్జన్ ని కలిసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పేషెంట్ కుటుంబానికి వైద్యపరంగా ఏ అవసరం ఉన్న కాల్ చేసిన వెంటనే స్పందిస్తాని భరోసానిచ్చారు. వారితో పాటు పోలకళ్ ప్రభాకర్ రెడ్డి కుడా ఉన్నారు.






