kiran24×7news :    గూడూరు మండలం బూడిదిపాడు గ్రామంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ టీడీపీ *ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారు* బీజేపీ,జనసేన నాయకులు పాల్గొన్నారు.

ప్రచారంలో పాల్గొన్న కోడుమూరు అభ్యర్థి దస్తగిరి

ఈ సందర్భంగా కోడుమూరు టిడిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడుతూ రాజకీయంగా బీసీ సామాజికవర్గానికి పెద్దపీటం వేస్తుంది కేవలం తెలుగుదేశం పార్టీ మరియు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని వారు కొనియాడారు._

మేనిఫెస్టోను వివరిస్తున్న బొగ్గుల దస్తగిరి

కార్యక్రమంలో బంగారు శ్రీను కె.వి రాముడు మాజీ సర్పంచ్ ఎం వీరన్న, బూత్ ఇంచార్జ్ వి భాస్కర్, మాజీ సర్పంచ్ చిన్న నరసింహులు, రామాంజనేయులు , కురువ సంఘం అధ్యక్షులు బి కాడప్ప, సురేష్ బూత్ ఇంచార్జ్, అక్బర్ బాషా, ఉషన్, ఏసన్న డి రాముడు, బిజెపి భాస్కర్ జనసేన నాగేష్ జనసేన మధు కుమార్ ,బీజేపీ రాజు ,ఎస్సీ సెల్ హరిజన మధు, ఐ టీడీపీ జే నాగేష్, సాకలి సాయిబాబా ,చాకలి పెద్దయ్య, సాకలి చంద్రబాబు మరియు మద్దిలేటి ఎంపీటీసీ, నాగులాపురం సురేష్ గుడిపాడు మహేశ్వర్ రెడ్డి, నాగులాపురం గోపాల్ రెడ్డి పెంచికలపాడు ,కృష్ణ పెంచికలపాడు గిడ్డయ్య ,పెంచుకులపాడు నాగేష్ మరియు జనసేన , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,తదితర పట్టణ ,మండల,గ్రామ,బూత్ స్థాయి కార్యకర్తలు,మరియు టీడీపీ,జనసేన అభిమానులు,విష్ణుసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు..