kiran24×7news :   కుడా చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కోట్ల హర్షవర్థన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆఫీసు నందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ చిత్ర పటానికి నివాళులు అర్పించిన వైయస్ఆర్ సీపీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి – డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు.*

*ఈ కార్యక్రమంలో కర్నూలు జెడ్పీటీసీ ప్రసన్న కుమార్, సి.బెళగల్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, రైతు విభాగ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, దిన్నెదేవరపాడు ఎంపిటిసి రామ్ నాథ్ రెడ్డి, బి తాండ్రపాడు ఎంపిటిసి హనుమంతు, రేమట సంపత్ కుమార్, క్రిష్ణాపురం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి, ఎదురూరు వెంకటేశ్వర్లు, బోయ మల్లిఖార్జున, జయన్న, దుబ్బన్న, కేశవరెడ్డి, ప్రసాద్, దావీదు, రాజశేఖర్, రవి, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.*