kiran24×7news : ఇంటర్మీడియట్ విద్యలో కర్నూలు జిల్లా గూడూరు మండలం జులకల్ model school కు చెందిన విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. 2023- 24 విద్యా సంవత్సరంలో.. జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 5వ స్థానం, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం 7వ స్థానంలో నిలిచింది. పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు model school ప్రిన్సిపల్ దిల్షాద్ గారు అభినందించారు. ప్రతిభకు సాధించడానికి కారకులైన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులు..












