kiran24×7news : కర్నూలు మండలం నందనపల్లె పంచాయతీ వెంకాయపల్లి,ప్రేమగరి, అభయగిరి గ్రామాలలో ఇంటింటికీ వైయస్ఆర్ సీపీ ప్రచారాన్ని నిర్వహించిన వైయస్ఆర్ సీపీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు.
ప్రచారంలో జెడ్ పి టి సి ప్రసన్న కుమార్, ఎంపీటీసీ శేఖర్, ఉల్చాల వాసు, వైస్ ఎంపీపీ నెహేమియా, శేషిరెడ్డి, మాజీ సర్పంచ్ బజారి, చెంచి రెడ్డి, వెంకాయపల్లి దేవస్థాన ఛైర్మన్ మహేశ్వర రెడ్డి, ఎల్ల రాజు, ఉల్చాల సర్పంచ్ విద్యా సాగర్, నిడ్జూరు ప్రసాద్, చిన్న లక్ష్మన్న, అనిల్ భాష, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు*






