kiran24×7news : పంచలింగల గ్రామంలో కోడుమూరు నియోజకవర్గ *టీడీపీ సీనియర్ నాయకులు డీ.విష్ణువర్ధన్ రెడ్డి* గారి ఆదేశానుసారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గ *టీడీపీ,జనసేన,బీజేపీ బలపరిచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి* గారు మరియు కర్నూల్ పార్లమెంట్ *అభ్యర్థి పంచలింగల బస్తీ పాటీ నాగరాజు* గారు..
విష్ణుసేన అధ్వర్యంలో చేపట్టిన పలు సేవ కార్యక్రమాలు ప్రజలకి వివరించి.అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల కర పత్రం అందజేశారు.._
*▪️బాబు సూపర్ సిక్స్ పథకాలు*_
1) యువతకు 20 లక్షల అవకాశాలు లేదా నెలకు రూ,3000 నిరుద్యోగ భృతి.._
2) స్కూల్ వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ 15000 ఆర్థిక సహాయం…_
3) ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం…_
4) ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ…_
5) ప్రతి మహిళకి నెలకి రూ.1500 ఆర్థిక సాయం…_
6) మహిళలకి రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం…
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సర్పంచ్ జి మాధవి, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ జి మాధవి భర్త,కృష్ణ యాదవ్, డికె క్రిష్ణ రెడ్డి,,సోమశేఖర్ , ముద్దప్ప, పిక్కిలి మద్దిలేటి, పి అబ్దుల్లా, మాండ్ల రాముడు, ఎస్ ఇబ్రహీం, తిమ్మప్ప, ఎం లక్ష్మన్న, డి రఫీ, డి సంజీవ, అజయ్, కృపానందం, శ్రీనివాసులు, రజక్ , రాజు ,సత్యన్న, ఆదాము ,ఈ తాండ్రపాడు కౌన్సిలర్ బాలకృష్ణ, ఈ తాండ్రపాడు బూత్ ఇంచార్జ్ యంగన్న తెలుగు ,మండల,గ్రామ,బూత్ స్థాయి కార్యకర్తలు,మరియు టీడీపీ,జనసేన అభిమానులు,విష్ణుసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#SaveKodumuru
#NextMLADasthagiri
#VoiceofKodumuru
#HeloAPByeByeYCP
_▪️ 13-Apr-2024_
_▪️ Sat_






