kiran24×7news : బాలయ్య_స్వర్ణాంధ్ర_సాకార_యాత్ర వివరాలు

ఉదయం 9:గం లకు ప్రత్యేక హెలికాప్టర్ లో కదిరి చేరుకోనున్న బాలయ్య

ఏప్రిల్ 13 శనివారం : కదిరి9:30 AM :

ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లో పూజ
11:30 AM : దర్గా లో పార్థనలు
మధ్యాహ్నం : 1:30 గం లకు లంచ్ బ్రేక్
మధ్యాహ్నం : 3:00 గం లకు రోడ్డుషో
జమ్మిమాను సర్కిల్లో బాలయ్య ప్రసంగం

సాయంత్రం 5:30 కదిరి నుండి కొత్తచెరువు మీదుగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎంట్రీ
సాయంత్రం 6:30 పుట్టపర్తి లో బాలయ్య రోడ్డుషో మరియు ప్రసంగం

ఏప్రిల్14 ఆదివారం
మధ్యాహ్నం 3:00 గం:లకు శింగనమల నియోజకవర్గం కల్లూరు లో బాలయ్య రోడ్డుషో మరియు ప్రసంగం

సాయంత్రం : 6:00 గం:లకు అనంతపురం
రోడ్డుషో మరియు సప్తగిరి సర్కిల్లో బాలయ్య ప్రసంగం