kiran24×7news : గూడూరు నగర పంచాయతీలో నియోజవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని, సందర్శించిన, తెలుగుదేశం పార్టీ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు మరియు తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గం ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి గారు,
ఈ కార్యక్రమంలో , గూడూరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రామాంజనేయులు,గూడూరు టౌన్ ప్రెసిడెంట్ గజేంద్ర,గోపాల్ నాయుడు, సృజన్, తెలుగు శీను,కౌన్సిలర్స్ మల్లపు బుడంగలి కోడుమూరు షాషావలి,మాజీ కౌన్సిలర్ నరసింహులు, పౌలు,పెద్ద చాంద్బాషా, నాగప్ప యాదవ్, కళ్యాణ్ రఘు, గౌండ కుమార్ విజయ్ కుమార్, చందు, కోడుమూరు షాషా,చాకలి రమేష్, అద్దు,మణిరాజ్,ఇస్సాక్ మరియు స్థానిక టిడిపి నాయకులు నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.






