kiran24×7news : కర్నూలు కార్పొరేషన్ 38వ వార్డు, సమతానగర్ కు సంబంధించిన టిడిపి కార్యకర్తలు 40 వార్డు కార్పొరేటర్ విక్రమ్ సింహారెడ్డి, సాంబశివరావు, శేషన్న ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీలోకి చేరారు..
వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు..
ఈ కార్యక్రమంలో యువత జిల్లా కార్యదర్శి గిరి ప్రసాద్, రాము, మహిళా నాయకులు ఖాజాబీ, నాగరాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు, 250 మంది టిడిపి కార్యకర్తలు వైసీపీ పార్టీలోకి చేరారు..
వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు… ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రెడ్డి, సమరసింహారెడ్డి, బెస్త ఈరన్న, బగ్గి రెడ్డి, రమణ,వడ్డే వెంకటేష్, ఎల్లయ్య, సుందర్ రాజ్, రమేష్, చింటూ, భవాని, చంద్ర, నాగేష్, మద్ది, కృపన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






