డోన్ నియోజకవర్గం టిడిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మరియు టిడిపి నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి శనివారం టిడిపి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు నియోజకవర్గం లోని ఎన్నికల నేపథ్యంపై ఇద్దరి నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించినట్లుగా సమాచారం…






