బేతంచెర్ల పట్టణ వైసీపీ నాయకులు మాజీ ఎంపిటిసి శ్రీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయినా శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి బుగ్గన ప్రసన్నలక్ష్మి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ల నాగయ్య గారు పోలూరు రాఘవరెడ్డి గారు బుగ్గన మాధవి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు శ్రీ జాకీర్ హుస్సేన్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు శ్రీ k e prabhakar గారు పాల్గొన్న రు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం ను జయప్రదం గావించారు.