kiran24×7news ;

గూడూరు నగర పంచాయతీ కోటవిధికి చెందిన యువకులు సోమవారం P.N. అస్లాం కాంప్లెక్స్ లో చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ P.N. అస్లాం ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో 19 th కౌన్సిలర్ ఖలీల్ భాష కౌన్సిలర్ మద్దిలేటి వైకాపా నాయకులు హబీబ్ నౌమూన్ యువకులు పాల్గొన్నారు..