ఈరోజు కోడుమూరు నియోజకవర్గం కర్నూల్ జిల్లా పాడిదంపాడు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు #మద్దిలేటి #ఉషనయ్య #లింగమన్న మరీ కొందరు Ysrcp పార్టీ వీడి #శ్రీ_పరిగెల_మురళీ_కృష్ణ అన్న గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మా మద్దతు మురళీకృష్ణ అన్నగారి ఎల్లప్పుడూ ఉంటుంది అన్ని మురళీ కృష్ణ అన్న గారి గెలుపు కోసం శక్తివంచన లేకుండా పని చేసి మురళీకృష్ణ అన్నగారిని గెలిపించుకుంటామని వారు తెలిపారు…..

ముందుగా కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే #శ్రీ_పరిగెల_మురళీ_కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్బంగా మర్యాద పూర్వకంగా కలిసి #శ్రీ_పరిగెల_మురళీ_కృష్ణ అన్న గారిని పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.. ….