Kiran24x7news:

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలను గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో ఘనంగా భక్తులు నిర్వహించారు.

పెంచికలపాడు గ్రామంలోని బ్రహ్మంగారిమఠంలో . స్వామివారి ఆరాధన కళ్యాణం కార్యక్రమం భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు  కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలలో భక్తులు  గ్రామ పెద్దలు. ప్రజలు. మహిళలు. యువకులు. చిన్నారులు.పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.