Kiran24x7news:

*గూడూరు నగర పంచాయతీ పరిధిలోని  ఎమ్మిగనూరు రోడ్డు నాగమ్మ గుడి ఎదురుగా  రెస్టారెంట్ హోటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది..

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కుడా  చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థి  డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ జలపాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం రెండవ వైస్ చైర్మన్ గోనెగండ్ల బోయ లక్ష్మన్న హాజరయ్యారు..ముఖ్య అతిథుల చేతుల మీదుగా నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్  యాజమాన్యం  కౌన్సిలర్లు   మద్దిలేటి కౌన్సిలర్ కుమార్ మరియు పి ఎన్ షఫీ ఇటుకల శక్షావలి హబిబు కొండికేరిగి గిడ్డయ్య పుట్టపాశం గిరి పుట్టపాశం గిడ్డయ్య పోలకల్ మాజీ సర్పంచ్ చంటన్న కుమారుడు శేఖర్ ఎర్రన్న దేవరాజు మెకానిక్ చిన్న తదితరులు పాల్గొన్నారు.