kiran24×7news ;
గూడూరు పట్టణంలో నగర పంచాయతీ మాజీ కౌన్సిలర్ కుమారుడు మల్లాపు హనుమంతు తీవ్ర అనారోగ్యం కారణంగా బుధవారం మృతి చెందారు సమాచారం తెలిసిన వెంటనే స్థానిక టిడిపి వైసిపి నాయకులు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జూలపాల వెంకటేశ్వర్లు, నాయకులు ప్రవీణ్, ముకుంద , కౌన్సిలర్లు బుడంగలి, నాయకులు పౌలు, జాన్ ,స్థానిక సంఘ పెద్దలు గ్రామ పెద్దలు పాల్గొని నివాళులర్పించారు.






