
కిరణ్ 24×7 న్యూస్ ;
కర్నూలు పట్టణంలోని 38వ వార్డు గీతా ముఖర్జీ నగర్ యువకుల బృందం ఆహ్వానం మేరకు గణేశుని ప్రత్యేక పూజలు మరియు నిమజ్జనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కోడుమూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్..
మండపంలో గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్.
వినాయక మండపం నిర్వహకులు కాలనీ పెద్దలు 40వ వార్డు కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి ని మరియు ఆదిమూలపు సతీష్ ను శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గీత ముఖర్జీ నగర్ వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.