ఈ నెల 29 కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో నియోజకవర్గం లో జరగబోయే సిద్ధం సభకు బస్సులో వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మధ్యలో రాత్రి బస కోసం కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో మెయిన్ రోడ్డులో స్థలాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ గారు,కూడా ఛైర్మెన్ కోట్ల హర్షవర్థన్ రెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి by రామయ్య గారు, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు.

ఈ కార్యక్రమంలో గూడూరు మండల ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసి మౌలాలి కోడుమూరు జెడ్పిటిసి రఘునాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, కరుణాకర్ రెడ్డి, పోలకల్ ప్రభాకర్ రెడ్డి, సంపత్ కుమార్, రామ్మోహన్ రెడ్డి, నరసింహ రెడ్డి, మాణిక్య రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బెస్త మధుసూదన్ మరియు నాయకులు పాల్గొన్నారు.