*ఇఫ్తార్ విందులో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ ..
తేది : 25-03-202, వేదిక : గొందిపర్ల గ్రామం,కర్నూలు మండలం,కోడుమూరు నియోజకవర్గం.
*ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో కర్నూల్ మండలం గొందిపర్ల గ్రామంలోని ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు మురళీకృష్ణ
ముందుగా ఇఫ్తార్ విందు కార్యక్రమానికి విచ్చేసిన పరిగెల మురళీకృష్ణ గారికి గొందిపర్ల గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు శాలువ పూలమాలతో సత్కరించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పరిగెల మురళీకృష్ణ గారి వెంట స్థానిక నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు..






