గూడూరు పల్లెవాణి:
కోడుమూరు నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలోని నలుగురు లబ్ధిదారులకు ఆపరేషన్ చేయించారు. అందుకు అయిన ఖర్చు బిల్స్ ని తెలుగుదేశం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా అప్లై చేయడం జరిగింది. కేడీసీసీబీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.