గూడూరు న్యూస్ (కిరణ్)
సీపీఐ జిల్లా కార్యదర్శి సమక్ష్మ్‌లో సీపీఐ పట్టణ కార్యదర్శి శేషు అధ్వర్యంలో 70మంది గురుచరణ్ సీపీఐ పక్షంలో చేరారు. ముందు రాముల దేవాలయం నుంచి కోట్ల సర్కిళ్లకు చేరుకొని అక్కడ బాణసంచ పేల్చి శ్రీరాములు,మాంజనేయులు, మల్లయ్య,కిషోర్,మధు,మాంజి,గోవిందులు అయితు కార్యాలయంలోకి ప్రవేశించారు.అంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య 70మందికి సీపీఐ కండువాలు పప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ సీపీఐ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ వుద్యమాలను ముందుకు నడిపించాలని పట్టణంలో నేలకొన్న సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీరాములు గౌడ్ మాట్లాడుతు ప్రజా సమస్యలకోసం సీపీఐ పార్టీ నిరంతర పోరాటం అన్నారు.పట్టణంలో సీపీఐ పార్టీ బలోపేతానికి ఇది నంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ నాయకులు రంగస్వామి,ఐతుసీ నాయకులు సిపిఐ నాయకులు, తిమ్మప్ప లాతో పాతుగా పటుశ్రీరామ్,సవాయి,సూరి,రాజు, యర్రమల,రామజనేయులు,ఆచారి,గోవిందు,  మల్లయ్య,కిషోర్,మహదేవ్,సాయి కుమార్ ,బాబురావు,కృష్ణ,బోయ మధు,లామజ్ఞ్,తదితరులు పాల్గొన్నారు.