కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు పట్టణంలో లోని 5వ వార్డు కౌన్సిలర్ డ్రైవర్ మద్దిలేటి ఆధ్వర్యంలో బుధవారం కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా చేపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతుగా గూడూరు పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు కోటి సంతకాల సేకరణను ప్రజలే స్వతహాగా వచ్చి సంతకాలు చేయడం చాలా హర్షించదగ్గ విషయం అని అన్నారు కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులను చూసి ప్రజలు విసిగిపోయారని రాబోవు ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం ఉపాధ్యక్షుడు కొండిగేరిగిడ్డయ్య కురువ శ్రీరాములు సింగని గేరి గిడ్డయ్య మాజీ స్కూల్ చైర్మన్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు






