_💥 కర్నూల్ పట్టణంలో నియోజకవర్గానికి సంభందించిన మూడు వార్డులలో 38,39,40 వార్డులలో టీడీపీ,బీజేపీ, జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొగ్గుల దస్తగిరి గారు._మొదటగా కీ”శే శ్రీ రాజవర్ధన్ రెడ్డి గారిని స్మరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు.విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ నాయకుల సేవ కార్యక్రమాలు మరొకసారి గుర్తు చేస్తూ బూత్ స్థాయి కార్యకర్త వరకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.._ దస్తగిరి గారు మాట్లాడుతూ విష్ణు వర్ధన్ రెడ్డి దీవెనలతో విష్ణు సేన గౌరవ అధ్యక్షులు కీ”శె.. రాజవర్ధన్ రెడ్డి గారి ఆశయాలను ఎప్పటికీ మరిచిపోలేవని ఆయన అడుగు జాడల్లో నడవాలని కార్యకర్తలకు కోరారు._ గీత మాధురి రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ నరేంద్ర మోదీ గారి NDA ప్రభుత్వంలో సుపరిపాలన అందిస్తానమని టీడీపీ అభ్యర్థినీ అధిక మెజారిటీతో గెలిపిస్తమని హామీ ఇచ్చారు…_ వెంకట రాముడు గారు మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అనుక్షణం వీరోచిత పోరాటం చేసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బొగ్గుల దస్తగిరి గారికీ మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు._

ఈ కార్యక్రమంలో వార్డులకు చెందిన ముఖ్య కార్యకర్తలు వెంకట్ రామిరెడ్డి,ప్రతాప్ రెడ్డి,గీత మాధురి రెడ్డి బీజేపీ,రాముడు జనసేన,మర్కండేయ మాజీ సర్పంచ్,నాగమ్మ మాజీ సర్పంచ్,మద్దిలేటి మాజీ వార్డు సభ్యులు,మహబూబ్ ఆశ్రార్,kk భాష, వీరన్న బీజేపీ,సుదర్శన్,టీ.ప్రతాప్ రెడ్డి గారు పాల్గొన్నారు.._