_💥 ప్రతి గడపకు తెలుగుదేశం._

_👉 కోడుమూరు నియోజకవర్గం కర్నూల్ మండలం దిన్నేదేవరపాడు గ్రామంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి బొగ్గుల దస్తగిరి గారు ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంతో ప్రతి అమ్మని,అక్కని,అన్నని కలవడం జరిగింది…_

_👉 అడుగడుగున ప్రజా నీరాజనంతో స్వాగతం పలికారు .._

_👉 ప్రతి వార్డులలో పర్యటించిన బొగ్గుల దస్తగిరి గారికీ ప్రజలు వారి సమస్యలను చెప్పుకున్నారు.రాబోయే రోజుల్లో మన పాలనలో అన్ని సమస్యలు మనమే పరిష్కరించుకుదమని వారికి స్పష్టం చేశారు బొగ్గుల దస్తగిరి గారు…._

_♻️ ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు మాదవస్వామి సర్పంచ్,గడ్డం మోహన్ రెడ్డి,పెరుగు పురుషోత్తం రెడ్డి,గడ్డం ఓబుల్ రెడ్డి,గిరీష్ రెడ్డి, గడ్డం అనుష్ రెడ్డి,చిత్ర సినుడు,మధుసూధన్,మహేష్,మహేంద్ర,నడిపి బలన్న,సుబయ్య,చిన్న వెంకటయ్య, ఏ, మహేష్ కుమార్,బి.లక్ష్మన్న,సి. లక్ష్మన్న జనసేన,మధు జనసేన,చిన్న నాగన్న,మనోహర్,స్వాములు, గోపి యం అర్ పి ఎస్, మాదమ్మ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ..,