*మేము సిద్ధం పోస్టర్ ఆవిష్కరణ*
గూడూరు నగర పంచాయతీలో మేము సిద్ధం పోస్టర్లను ఆవిష్కరించిన కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు..ఈ
నెల 29వ తారీఖున ఎమ్మిగనూరు లో జరగనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర – సభ కార్యక్రమంకు పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ జె వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం భాష, వైస్ చైర్మన్ లక్ష్మన్న, గూడూరు పట్టణ కన్వీనర్ ఆబెల్, కో ఆప్షన్ నెంబర్ మదర్స,కౌన్సిలర్ ఖలీల్, నందకిషోర్, దుబాయ్ శీను, ఎల్లారెడ్డి, మునగల సర్పంచ్ రామాంజనేయులు, యాకోబు, ప్రవీణ్, మల్లి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..






