గూడూరు పట్టణంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు…
కిరణ్ 24×7 న్యూస్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని, కేడీసీసీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాలతో శుక్రవారం కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలో జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు.

ఈ కార్యక్రమాన్ని నాయకులు బి. పౌలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలు అభిమానులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు..

కార్యక్రమంలో బొజగు పౌలు. డీలర్ సుందరాజ్. డీలర్ ప్రభాకర్. తెలుగు శ్రీను. మానుసురు. కలం బాషా. మాసపోగు చందు. బేఃఖం ఇమ్మానేలు. బొజగు ఆదాము. మార్ప్స్ మనిరాజు. బొజగు సురేష్. బొజగు జాను. కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.