నారా లోకేష్  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కోట్ల టీం…

కిరణ్ 24×7 న్యూస్:

గూడూరు నగర పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు  నారా లోకేష్  జన్మదిన వేడుకలు *కర్నూల్ పార్లమడుగు తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ ఆధ్వర్యంలో* ఘనంగా నిర్వహించారు.

ముందుగా గూడూరు బస్టాండ్ ఆవరణంలో బాణ కాల్చి కేక్ కట్ చేసి కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా *చరణ్ కుమార్* మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో రాత్రి పగలు అనక పగలనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కొరకు నిరంతరం కృషి చేస్తున్న  నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రజలు  నారా లోకేష్  జన్మదిన వేడుకలు ఒక పండుగలాగా వీధి వీధినా గ్రామ గ్రామాల్లో జరుపుకుంటున్నారు ఇలాంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నందుకు ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు. మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికే ఒక తలమానికంగా ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో *తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలుచెట్టు కింద నారాయణ రేవుల గోవిందు మాజి వాల్మీకి సంఘం ఉపాధ్యక్షులు సంఘాల మధు వై నాగరాజు, వి.బీ కిషోర్ వర్మ , పిక్కిలి శేఖర్ చేపల వెంకటేశ్వర్లు టీ. వెంకటేశ్వర్లు శ్రీనివాసులు కట్టెల సుంకన్న మాదన్న యం. జి.బి యూత్ సభ్యులు నరసింహ సురేంద్ర తదితర కోట్ల టీమ్ సభ్యులు పాల్గొన్నారు.