*మేమంతా సిద్ధం!*
*కోడుమూరు నియోజకవర్గ మొత్తం సిద్ధం!!*
*రేపు ఎమ్మిగనూరు లో జరగనున్న మేమంతా సిద్ధం సభకి కోడుమూరు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోడుమూరు నియోజవర్గం వైసిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్థన్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త స్థానిక వైసిపి నాయకులు పిలుపునిచ్చారు గూడూరు పట్టణంలో వారు ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అఖండ విజయం అందించాలని జగనన్నకు గెలుపును కానుకగా ఇవ్వాలని వారు కోరారు. అనంతరం వారి చేతుల మీదుగా సిద్ధం సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం, మాజీ జడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు రెండవ వైస్ చైర్మన్ బోయ లక్ష్మణ్, కౌన్సిలర్లు కుమార్, కలాం మద్ది ,ఖలీల్ పట్టణ కన్వీనర్ ఆబేలు మరియు స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు..






