ఎమ్మిగనూరులో నిర్వహించే మేమంతా సిద్ధం కార్యక్రమానికి గూడూరు పట్టణం నుండి భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు వాహనాలలో ఉత్తర్వులు వెళ్లారు. గూడూరు నగర పంచాయతీ పరిధిలోని 5 వార్డ్ కౌన్సిలర్ బోయ ఉరుకుందమ్మ మరియు సచివాలయం కన్వీనర్ బోయ మద్దిల్టేటి వారి అధ్వర్యంలో గూడూరు నగర పంచాయితి వైస్ చైర్మన్ పి. యన్.అస్లామ్ గారి సమక్షంలో ఎమ్మిగనూరు సిద్ధం సభకు భారీగా వార్డ్ సభ్యులు వెళ్ళడం జరిగింది…