*గూడూరు నగర పంచాయతీ 7,8,వార్డులలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశాలమేరకు యువనాయకులు రేమట వెంకటేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది.. ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారిని అత్యధిక మెజారిటీ తొ గెలిపించవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో కురుకుంద వీరకుమార్,సింగనగిరి బాబు,అంపమ్మ గారి కర్ణ, సింగనగిరి నాయుడు, పుట్టపాశం నాగరాజు, అంపమ్మ గారి శ్రీనివాసులు,అంపమ్మ గారి సుంకన్న, పుట్టపాశం గిడ్డయ్య, అంపమ్మ గారి విజయ్, సింగనగిరి దస్తగిరి గురుకు రాముడు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..