మురళీ కృష్ణ గారి అవసరం కోడుమూరు నియోజకవవర్గానికి చాలా అవసరం…..
మురళీకృష్ణ అన్న గారిని కష్టపడి గెలిపించుకుందాం –(tv9 కాలని) ప్రజా నగర్ కాలనీ బి. తాండ్రపాడు గ్రామ నాయకులు …
తేదీ : 29_03-2024, వేదిక :మురళీకృష్ణ అన్నగారి స్వగృహం నందు,వెంకటరమణ కాలనీ, కర్నూలు నగరం,కర్నూలు జిల్లా.
ఈరోజు కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం వైసీపీ నాయకులు (టీవీ9 కాలని ) ప్రజా నగర్ బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన #వెంకటేశ్వర్లు #ధర్మేంద్ర #అంజన్_కుమార్ #మురళి #వీరన్న #గౌడ్ కాంగ్రెస్ కర్నూలు జిల్లా నాయకులు కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ,,పరిగెల మురళీకృష్ణ Muralikrishna Parigela గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతును తెలిపారు..
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం జరిగే కోడుమూరు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉంటున్న శ్రీ పరిగెల మురళీ కృష్ణ అన్న గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటామని వారు తెలిపారు…..
ఈసారి ఓటు వేసేటప్పుడు అలోచించి ఓటు వేయాలని కోడుమూరు నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు శ్రీ పరిగెల మురళీకృష్ణ గారేనని డబ్బుల సంచులతో వచ్చేవారు కేవలం మన ఓట్ల అవసరం ఉందని మాత్రమే వస్తున్నారని ఎన్నికల తరువాత ఎక్కడివారు అక్కడికి వెళ్ళిపోతారని అందుచేత మన కష్టంలో తోడుగా ఉండే శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని గెలిపించుకుందామని వారు తెలిపారు..






