గూడూరు పట్టణం నగర పంచాయతీ పరిధిలోని వార్డు కౌన్సిలర్ కలాం ఆధ్వర్యంలో సిద్ధం సభకు తరలిన కార్యకర్తలు.

కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారి అధ్వర్యంలో కౌన్సిలర్ కలాం నేతృత్వంలో. వైఎస్ఆర్సిపి మైనార్టీ కార్యకర్తలు  వైసీపీ కార్యకర్తలు అభిమానులు  ఎమ్మిగనూరులో జరగబోయే మేమంతా సిద్ధం సభకు పెద్ద ఎత్తున జనాలతో తరలివెళ్ళడం జరిగింది….