సి.బెళగల్ మండలం.కర్నూలు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎస్ఎం భాష ఆధ్వర్యంలో సిద్ధం సభకు తరలిన కార్యకర్తలు.

గౌరవనీయులు శ్రీ కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారి అధ్వర్యంలో సి.బెళగల్ మండలం గ్రామపంచాయతీ పరిధిలోని మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎస్ ఎం భాష. మరియు వైఎస్ఆర్సిపి మైనార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజల తరపున వైసీపీ కార్యకర్తలు అభిమానులు లతో ఎమ్మిగనూరులో జరగబోయే మేమంతా సిద్ధం సభకు పెద్ద ఎత్తున జనాలతో తరలివెళ్ళడం జరిగింది….