kiran24×7news ..
కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో *గోరంట్ల మాధవ స్వామి* వారి రథోత్సవంలో పాల్గొన్న కుడా చైర్మన్ – శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపి కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీష్ గారు.. వీరితోపాటు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు కూడా పాల్గొన్నారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడుమూరు నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు వైసిపి పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు..






