*కోడుమూరు నియోజకవర్గ 39వ వార్డు లో ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి డాక్టర్. స్టెల్లా సతీష్ గారు, మరియు కార్పొరేటర్ సిహెచ్ సాంబశివరావు గారు*
*మళ్లీ మన ప్రభుత్వం రావాలి సంక్షేమం కొనసాగాలి అంటూ ఇంటింటికి ప్రచారంలో భాగంగా కరపత్రాలు పంచుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ*
*కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి BY రామయ్య గారిని* *కోడుమూరునియోజకవర్గం MLA అభ్యర్థి డా “ఆదిమూలపు సతీష్ గారిని మీ అమూల్యమైన ఓటును వేసి వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో JCS కన్వీనర్ జగన్ యాదవ్, కిరణ్ కుమార్, కోటేశ్వరరావు,యాగంటి. ఇర్షాద్, శ్రీకాంత్, నారాయణ,మరియు YSRCP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు*






