*కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారికి మద్దతు ప్రకటించిన స్టాంటన్ పురం గ్రామస్థులు*

ఈరోజు స్టాంటన్ పురం గ్రామస్తులు కర్నూల్ 39 వ వార్డు కార్పొరేటర్ సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ కిరణ్, మరియు JCS కన్వీనర్ జగన్ గార్ల ఆధ్వర్యంలో కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారిని మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వైఎస్సార్ సిపి పార్టీకి తమ మద్దతును తెలియజేశారు..

రానున్న ఎలక్షన్ లో ఎంపీగా బీవై రామయ్య గారిని ఎమ్మెల్యేగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు..

ఈ కార్యక్రమంలో అబ్రహం, ప్రభుదాస్, సంజీవ, ఈశ్వరయ్య, రాంబాబు, మోసేస్, అబ్బాస్, యాకూబ్, సాబీర్, ప్రసాద్, నరసింహులు, వెంకటేష్, వరాలు, సంపత్, ప్రశాంత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు