kiran24×7news…

  • టిడిపి పార్టీకే ప్రజల పూర్తి మద్దతు
  • రాబోవు ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం ఖాయం.
  • డోన్ నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తాం.

డోన్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఫ్యాపిలీ మండలంలోని అలేబాద్ తాండ గ్రామములో పర్యటించి ముమ్మర ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీని బలపరుస్తూ సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి వేయించి గెలిపించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు విరివిగా పాల్గొన్నారు.