kiran24x7news:-
డి.విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు నగర పంచాయతీలోని7,వవార్డులో బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు తెలియజేయడం జరిగింది. పాల్గొన్నవారు, గూడూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె,రామాంజనేయులు పట్టణ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్, కళ్యాణ్ రఘు,పౌలు, తెలుగు శీను, కౌన్సిలర్ బుడంగిలి, కే విజయ్ కుమార్, సుమన్, కౌన్సిలర్ ఎల్లయ్య, వడ్డే రాజశేఖర్,చంటి,చిలక శీను,మాల గిడ్డయ్య, విష్ణు సేన అభిమానులు, పాల్గొన్నారు.






