ఈసారి కోడుమూరు గడ్డపై టిడిపి జెండా ఎగరవేస్తున్నాం అని కోడుమూరు నియోజకవర్గం టిడిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి దీమా వ్యక్తం చేశారు. సోమవారం గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు, పట్టణ అధ్యక్షులు కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు, నాయకులు రేమట వెంకటేశ్వర్లు మరియు స్థానిక టిడిపి నాయకులు నేతలు కార్యకర్తలు మాట్లాడుతూ
ఎల్లప్పుడు మన మధ్యలో ఉండే వ్యక్తి ,మనలో కలిసిపోయే వ్యక్తి
కోడుమూరు నియోజకవర్గం లో ప్రతి ఊరు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్న వ్యక్తిని
ఈ సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన దస్తగిరి అన్న ను గెలిపించుకొని మన నియోజకవర్గంలో మన ఊరిలో మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకుందాం అని వారు ఓటర్లకు పిలుపునిచ్చారు,
దస్తగిరి అన్న వెనకాల ఉన్నా మహాశక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయన పేరు తెలియని వారు ఈ నియోజకవర్గంలో ఎవరు ఉండరని ఆయన వ్యక్తిని గెలిపించుకోవడం మన బాధ్యత అని తెలిపారు
అలాంటి పెద్దాయన మీకోసం నిలబడ్డాడు మీ సమస్యలు పరిష్కరించడానికి మీ ముందుకు వస్తున్నాడు మీ కష్టాలు తెలిసినవాడు మీ సమస్యలు విన్నవాడు.
ఈసారి మనమందరం సైకిల్ గుర్తుకు ఓటు వేసి విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో బొగ్గుల దస్తగిరి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు మనపై పెట్టిన నమ్మకాన్ని గెలిపించాలని వారు కోరారు
.
▪️బాబు సూపర్ సిక్స్ పథకాలు
1) యువతకు 20 లక్షల అవకాశాలు లేదా నెలకు రూ,3000 నిరుద్యోగ భృతి..
2) స్కూల్ వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ 15000 ఆర్థిక సహాయం…
3) ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం…
4) ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ…
5) ప్రతి మహిళకి నెలకి రూ.1500 ఆర్థిక సాయం…
6) మహిళలకి రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణ






