*ప్రతి పేదవాడి వైద్యానికి అండగా ఉంటా!*
-డాక్టర్.ఆదిమూలపు సతీష్ (కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి)
kiran24×7news :- లద్దగిరి పంచాయితీ కొండపురం గ్రామానికి చెందిన మద్దిలెట్టి గారి కుమార్తె లలిత గారికి అమిలియో ఆసుపత్రిలో శాస్త్రచికిత్స జరిగింది అనే విషయాన్ని ఫోన్ ద్వారా తెలుసుకున్న కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.సతీష్ గారు మరియు కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు వెంటనే స్పదించి, ఆసుపత్రి కి వెళ్లి, డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, భరోసానిచ్చారు..






