kiran24×7news : కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించిన గిడ్డ ఆంజనేయ స్వామి ప్రభ ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు..

ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, తిమ్మారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, రాముడు, వెంకట శివుడు, మద్దిలేటి, ఉప సర్పంచ్ గిడ్డయ్య , రాముడు, డీలర్ రాముడు, రామాంజనేయులు, కురువ సుందరు, కురువ బాలు , కురువ గిరిబాబు, దుబ్బన్న, గ్రామస్తులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కోడుమూరు లో శ్రీ వల్లెలాంబదేవి రథోత్సవం లో పాల్గొన్న వైయస్ఆర్ సీపీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి – డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు.

కోడుమూరు పట్టణంలో శ్రీ వల్లేలాంబ దేవి రథోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కోడుమూరు నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ అనంతరం జాతరలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని కూచిపూడి శిక్షణ ఆలయం వారు ఘనంగా సత్కరించారు. నృత్య ప్రదర్శనలో అలరించిన చిన్నారులను ఆదిమూలపు సతీష్ గారు ప్రత్యేకంగా అభినందించారు.*
*ఈ జాతరలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఛైర్మన్ – ఎద్దుల మహేశ్వర రెడ్డి, జెడ్పీటీసీ రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు, సొసైటీ ఛైర్మన్ క్రిష్ణా రెడ్డి, వెంకటగిరి సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, ఎద్దుల సురేంద్ర రెడ్డి, మల్లారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, ఎద్దుల సూర్యా రెడ్డి, ఎద్దుల సత్యనారాయణ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.*






