kiran24×7news :

ఈరోజు కోడుమూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం గుండ్రేవుల గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు వైసీపీ పార్టీ వీడి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు.. వీరందరికీ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ,,పరిగెల మురళీకృష్ణ అన్న Muralikrishna Parigela గారు కాంగ్రెస్ పార్టీ పార్టీలోకి ఆహ్వానించారు……..

శ్రీ పరిగెల మురళీకృష్ణ అన్న గారికి నియోజకవర్గ ప్రజలంతా అండగా ఉండి ఈ సారి కోడుమూరు నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని గెలిపించుకోవాలని వారందరు తెలియజేశారు..