kiran24×7news : గూడూరు మండలం కే. నాగలాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కోడుమూరు* *నియోజకవర్గం వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారి సతీమణి శ్రీమతి డాక్టర్. స్టెల్లా సతీష్ గారు..
*రానున్న ఎన్నికల్లో కర్నూలు MP అభ్యర్థి BY రామయ్య గారిని, కోడుమూరునియోజకవర్గం MLA అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్* *గారిని తమ అమూల్యమైన ఓటును వేసి వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని కే. నాగలాపురం గ్రామ ప్రజలను శ్రీమతి స్టెల్లా సతీష్ గారు కోరడం* *జరిగింది..
*ఈ కార్యక్రమంలో సుంకులాపరమేశ్వరి ఆలయ ఛైర్మెన్ ఉమామహేశ్వరమ్మా, కోడుమూరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బెస్త* *మధుసూదన్, జిల్లా మహిళా విభాగం జ్యోతి,ఎల్లారెడ్డి సుందరం,మునిస్వామి, డీసీ మాదన్న, దౌలత్బాషా,YSRCP* *నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు*






