kiran24×7news :   కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర్ పంచాయతీలో డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల గురించి తెలియజేయడం జరిగింది, చంద్రబాబు పాలనలోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎన్నికల్లో టిడిపికి ఘనవిజయం అందించాలని వారు ప్రజలను కోరారు..

ఈ కార్యక్రమం గూడూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, మాజీ కౌన్సిలర్ నరసింహులు, మైనార్టీ నాయకుడు మన్నన్ భాష,,గౌండకుమార్, నాగప్ప యాదవ్,విజయ్ కుమార్, రాజశేఖర్,కె పెద్ద సుంకన్న, వెంగోడుశీను, సాత్తర్ గోపాల్,సాయి,వెంగోడు మధు, వీర సింగ్,విష్ణు సేన,అభిమానులు పాల్గొన్నారు,