kiran24x7news:
కర్నూలు జిల్లా, సి. బెలగల్ మండలంలోని గుండ్రేవుల గ్రామములో సెబ్ పోలీసులు జరిపిన దాడులలో బోయ రామాంజనేయులు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 34 మద్యము బాటిళ్లు మోటారు వాహనంలో రవాణా చేస్తుండగా  మోటార్ సైకిల్, మద్యము సీజ్ చేసి, కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ దాడులలో సి.ఐ రామాంజనేయులు, ఎస్.ఐ అలీబేగ్, హేడ్ కానిస్టేబుల్ హనుమంతు, కానిస్టేబుళ్లు అన్సార్ బాషా, వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు..